Tue Dec 24 2024 00:48:46 GMT+0000 (Coordinated Universal Time)
XPOSAT Mission : నూతన ఏడాది తొలిరోజు PSLV-C58 ప్రయోగం
రేపు PSLV-C58 ప్రయోగం జరగనుంది. శ్రీహరికోటలోని ఇస్రో ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది.
రేపు PSLV-C58 ప్రయోగం జరగనుంది. శ్రీహరికోటలోని ఇస్రో ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది. PSLV-C58 రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా 'ఎక్స్ పోశాట్' ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందుకోసం కౌంట్ డౌన్ ను ప్రారంభించారు.
ఐదేళ్ల పాటు...
ఈ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లు ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగానికి ఇవాళ ఉ.8:10 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. రేపు ఉ.9:10కి శ్రీహరి కోట నుంచి PSLV-C58ని ప్రయోగించనున్నారు.రు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. కొత్త ఏడాది తొలి రోజున ఈ రాకెట్ ప్రయోగం జరగనుంది.
Next Story